వర్షం రాబోయే ముందు ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి...
వర్షం వచ్చి వెళ్ళిపోగానే ఆకాశమంతా ప్రశాంతంగా స్వచ్చంగా మారిపోతుంది..
అదేవిధంగా జీవితంలో కూడా వర్షించే మేఘాలు కమ్ముకున్నప్పుడు కన్నీరు వర్షంలా కురుస్తుంది.
కాని అదే సమయంలో నీ చిరునవ్వు తెల్లవారిన స్వాతికిరణం లాగా వెలుగుతున్నప్పుడు మబ్బు నిన్ను చూసి తలవంచుకుంటుంది..
కావున నా నేస్తమా నీ అధరాల నుంచి చిరునవ్వుని ఎన్నడు దూరం కానివ్వకు...
నీ నవ్వులో నాలాంటి ఎందరో ప్రాణస్నేహితుల నవ్వు కూడా ముడిపడి ఉన్నది
Pages
Wednesday, April 15, 2009
Friendship
కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...
విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...
వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం..
కుల మత బేధం లేనిది...
తరతమ భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది.
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...
విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...
వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం..
కుల మత బేధం లేనిది...
తరతమ భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది.
పునరపిజననం
నిన్ను చూస్తాను
మాయదారి ముసుగులన్నీ తొలగిపోతాయి
మనసు ఖాళీ అవుతున్నకొద్ది గుండె బరువెక్కుతుంది
ఘనీభవించిన వేదనలన్ని కరిగి కన్నీరౌతాయి
నీ కళ్ళలోకి చూస్తాను
ఒంటరి నక్షత్రాలు తళుక్కుమంటాయి
ఒక చిరునవ్వు రెక్కలు కట్టుకొని
బాధల్ని మోసుకుంటూ దీవి దాటి పారిపోతుంది
మళ్ళి నేను నా లోకంలోకి వస్తాను
పసిపిల్లాడినై కేరింతలు కొడుతూ
నా తొలి అడుగులను మోసుకుంటూ
నువ్వు మాత్రం అక్కడే వుంటావు
మళ్ళి నాకోసం ఎదురుచూస్తూ..
మాయదారి ముసుగులన్నీ తొలగిపోతాయి
మనసు ఖాళీ అవుతున్నకొద్ది గుండె బరువెక్కుతుంది
ఘనీభవించిన వేదనలన్ని కరిగి కన్నీరౌతాయి
నీ కళ్ళలోకి చూస్తాను
ఒంటరి నక్షత్రాలు తళుక్కుమంటాయి
ఒక చిరునవ్వు రెక్కలు కట్టుకొని
బాధల్ని మోసుకుంటూ దీవి దాటి పారిపోతుంది
మళ్ళి నేను నా లోకంలోకి వస్తాను
పసిపిల్లాడినై కేరింతలు కొడుతూ
నా తొలి అడుగులను మోసుకుంటూ
నువ్వు మాత్రం అక్కడే వుంటావు
మళ్ళి నాకోసం ఎదురుచూస్తూ..
Subscribe to:
Posts (Atom)