మాట్టాడ వద్దు అనుకుంటే మౌనమే చాలు అనుకున్నాను
కలవడం వద్దు అనుకుంటే కళ్ళల్లోనే ఉన్నాననుకున్నాను
చేతల్లో చికాకు చూసి మనసులోనే ఉన్నాననుకున్నాను
విడిపోతున్నాము అని తెలిసి
మళ్ళీ కలుస్తామనే ఆశతో బ్రతుకుతున్నాను
కలల ప్రయాణం మెలుకువ వరకు
అలల ప్రయాణం తీరం వరకు
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు
స్నేహం ప్రయాణం జీవితాంతం వరకు
ఈ క్షణం ఇలా ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
నీ రాకకై వేచి ఉన్న.......
ఒంటరి తనమంటే
చెంపమీద జారే నీటి చుక్క ఆరడానికి
గాలి కూడా సహకరించకపోవడం!
నా ఈ భావాన్ని నీకు చెబుదామంటే
నువ్వు కాదంటావేమోనని భయం...
నాలో నేను దాచుకుంటే
మనసు అంతరంగపు పొరల్లో
అది నిక్షిప్తమై సంతోషాన్ని ఇస్తుంది.
చెప్పటం కన్న చెప్పకపోవటంలో ఎక్కువ సంతోషం వుంది.
ఒకే గొడుగులో నడిచిన
మన అడుగులకు తెలుసు ప్రేమంటే!
ఒకే మెరుఉకు కలిసిన
మన కనులకు తెలుసు ప్రేమంటే!
కంటి సైగతో పలకరిస్తే! బదులు పలికే
నీ చిరునవ్వు పెదవికి తెలుసు ప్రేమంటే!
మమత నిండిన నీ చేతి స్పర్శకు
స్పందించే నా మదికి తెలుసు ప్రేమంటే!
కలలు నిజమై కలము కవితై
కలసిపోయే మన హృదయమే ప్రేమంటే!
నిన్నటి మన పరిచయం,
ReplyDeleteనేడు నాకు నీ ప్రేమనిచ్చింది.
నీతో గడిపే ప్రతి క్షణం,
నా ఊపిరిగా మారింది..
నేను ఒంటరిగా నీకై ఎదురుచూసే ప్రతి నిమిషం,
మన జ్ఞాపకాలతో గడిచింది....
నీతో కలిసి నడిచే ....ఆ ఏడు అడుగుల క్షణం కోసం ఎదురు చూస్తూ.....
నీ నాని
నిన్నటి మన పరిచయం,
ReplyDeleteనేడు నాకు నీ ప్రేమనిచ్చింది.
నీతో గడిపే ప్రతి క్షణం,
నా ఊపిరిగా మారింది..
నేను ఒంటరిగా నీకై ఎదురుచూసే ప్రతి నిమిషం,
మన జ్ఞాపకాలతో గడిచింది....
నీతో కలిసి నడిచే ....ఆ ఏడు అడుగుల క్షణం కోసం ఎదురు చూస్తూ.....
నీ నాని
కనులు తెరిస్తే నీ రూపం......
ReplyDeleteకనులు మూస్తె నీ ద్యానం.....
క్షణికం ఇంది ఈ జీవితం.......
క్షణ కాలం నువ్వు నాతో ఉన్నా చాలు ప్రియథమా.......
అందం అందం అని అందరూ అంటూ ఉంటె ఎప్పుడూ చూడ ledu....
ReplyDeleteఫ్రెండ్స్ అందరూ ప్రేమ లొ పద్దాము అని చెప్తే, నవ్వుకున్నా కాని ప్రేమ లొ pada ledu....
కాని..
నిన్ను చూసాకె అందానికి రూపం, ప్రేమ కి పరమార్దం తెలుసు కున్నాను ప్రియతమా........
Heart touching bro
ReplyDeleteNAA KALLALONA NEENE DACHUKUNA
ReplyDeleteENALU NEE KALLANE KANTU KALAM GADIPESA
NAA PREME NIMPI NEE MANASANDINCHA NEE PREMANU
CHERUKUNE NIMISHAM CHEJARAKA
INKEMUNDI NAA LO E DHEHAM TAPA
NEE PREME LENI E DHEHAM LENATE INKA
NEKEKA CHERUVA IYE TERAM LEDHANI VELUTHUNA
I LOVE U 2 AKSHARALU RASA
I MISS U NEE PREMANU MISS IYA......
Nenu ninnu choosina roju nenu rendava sari puttina roju
ReplyDeleteEndukante aa roju nunudi naku nene kothaga unnanu
Nv raaka mundhu naa life lo cheppukotaki emi ledhu
Nv vachaka prathi nimisham prathi kshanam oka adhutham la anipisthundhi
Neetho patu nee chei pattukoni nadisthe chalu inkem akkarledhu anipisthundhi
Ninnu santosha pettataniki prati roju prathi nimisham prathi kshanam praytnisthoone untaanu
Nee venuka undi ninnu nadipisthaanu
Nee mundhu undi nee kashtaani addukuntaanu
Ninnu amma la choosukuntanu
Ninnu gelavalante enni jeevithalu kavalo teleedhu kani nee kosam entha dooramina naduathanu
Enni samudralina eedhutha
Enni aakasalina daathaa
Endukante nuvve na jeevitham nuvvu leni nannu nenu oobinchukolenu
Naa neevitham nee chethilone undi em chestahvo nee ishtam.....
Bobby....